తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్కా పట్టుకున్న పోలీసులు - hyderabad crime news

హైదరాబాద్​ గోల్కొండలోని రేతిగల్లీలో ఓ కిరాణా దుకాణంలో అక్రమంగా గుట్కా అమ్ముతున్న షాపు యజమానిని పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని లక్ష రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

police seized gutka at golkonda in hyderabad
గుట్కా పట్టుకున్న పోలీసులు

By

Published : Apr 19, 2020, 11:32 AM IST

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతిగల్లీలో ఓ కిరాణా దుకాణంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా అమ్ముతున్న గుట్కాను పట్టుకున్నారు. లక్ష రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులైన రషీద్​పై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details