హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనదారుడు ఫీట్స్ వచ్చి కింద పడిపోయిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో హెల్మెట్ లేకుండా అటుగా వెళ్తుండగా నిలిపివేశారు. పోలీసులు అతని దగ్గరకు రాగానే భయంతో ఫిట్స్ వచ్చి స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ వాహనదారుడికి సపర్యలు చేసి వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
వాహనాదారుడికి ట్రాఫిక్ పోలీసుల సపర్యలు - no helmet
హైదరాబాద్ ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఓ వాహనాదారుడు కంగారుతో స్పృహ తప్పిపడిపోయాడు. తనిఖీ సమయంలో హెల్మెట్ లేకుండా ఉండటం గమనించిన పోలీసులు అతని వాహనాన్ని నిలిపడం వల్ల ఈ ఘటన జరిగింది.
పోలీసుల భయంతో ఫిట్స్ వచ్చి స్పృహ తప్పిపడిపోయిన వాహనాదారుడు