ఏపీ మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు ( tdp leaders arres). చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలంటూ సోమవారం రాత్రి తెలుగుదేశం నాయకులు పురపాలక కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
tdp leaders arrest: తెదేపా నేతలు అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తి నాని అరెస్టు
ఏపీ మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు ( tdp leaders arres). కుప్పం పురపాలక కార్యాలయంపై దాడి చేశారంటూ 19 మంది నాయకులపై కేసు నమోదు చేశారు.
tdp leaders arrest
కుప్పం పురపాలక కార్యాలయంపై దాడి చేశారంటూ 19 మంది నాయకులపై కేసు నమోదు చేసిన పోలీసులు.... అందులో భాగంగానే అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలో ఎమ్మెల్యే నిమ్మలరామనాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి:kodali nani: భాజపా నేతలకు ఏపీ మంత్రి కొడాలి నాని వార్నింగ్