తాగునీరు లేక గొంతెండిపోయి నగరవాసులు నానా తిప్పలు పడుతుంటే హైదరాబాద్లో అధికారులు నిర్లక్ష్యం వల్ల వేలాది లీటర్ల నీరు నేలపాలయ్యింది. ఉప్పల్ రామంతాపూర్ మార్గంలో తాగునీటి ప్రధాన పైపు లైన్ పగిలిపోవటంతో తాగునీరు ఏరులై పారుతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో ఉప్పల్-నాగోల్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నీటిపైపు పగిలింది - hyderabad
మంచినీరు లేక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటే పైప్లైన్ పగిలి నీరు వృథాగా రోడ్లపై ప్రవహించింది.
పైప్లైన్ పగిలి వృథాగా పోతున్న నీరు