ఆర్థిక కారణాలా... కుటుంబ కలహాలా...?
పిల్లలను చంపి... ఆత్మహత్య చేసుకున్న దంపతులు - 4 members suicide in a family
నందికొట్కూరు పట్టణ బుడగ జంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
దంపతుల ఆత్మహత్య
ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆత్మహత్యకు ఆర్థికపరమైన కారణాలేమైనాఉన్నాయా? లేక కుటుంబ కలహాలా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి :మావోయిస్టు కరపత్రాల కలకలం
Last Updated : Mar 20, 2019, 1:17 PM IST