తెలంగాణ

telangana

ETV Bharat / state

వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్​

వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Petition in High Court on deduction ordinance for wages and pensions
వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్​

By

Published : Jun 26, 2020, 2:28 PM IST

వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పింఛనర్లు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు అధికారాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకుందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 10కి వాయిదా పడింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details