ఉరుకులు పరుగులు, వాహనాల శబ్ధాలతో ఎప్పుడు సందడిగా ఉండే రాజధాని రోడ్లు బోసి పోయాయి. కరోనా మహమ్మారిపై పోరుకు భాగ్యనగర వాసి తనవంతు కృషి చేస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు ఇంట్లోనే ఉంటూ.. వైరస్‌పై పోరులో నగరవాసులు సహకరిస్తున్నారు.
జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమైన హైదరాబాదీలు - updated news on peoples are limited to homes in hyderabad to support janatha curfew
జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రహదార్లపైకి రాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా నగరంలోని రహదార్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్నాయి.
జనతా కర్ఫ్యూ: స్వచ్ఛందంగా ఇళ్లకే నగరవాసులు పరిమితం
పరిమిత సంఖ్యలో వ్యక్తిగత వాహనాలు మాత్రమే అప్పుడప్పుడూ రోడ్లపైకి వస్తున్నాయి. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను పూర్తిగా మూసివేశారు.
TAGGED:
రాజధాని నగరంలో జనతా ఎఫెక్ట్