గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ఈరోజు తిరిగి మొదలైంది. ప్రస్తుతం మార్కెట్లో ప్యాకింగ్‌కు అనుమతి లేదని మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం తెలిపారు. గతంలో ప్యాకింగ్ లాంటి పనులను మార్కెట్లో వ్యాపారులు మాత్రమే చేసేవారు. రద్దీ ఎక్కువగా ఉండేది. భౌతిక దూరం పాటించటం కూడా సమస్యగా ఉండేదన్నారు.
ఆ పండ్ల మార్కెట్లో ప్యాకింగ్‌కు అనుమతి లేదు
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ప్యాకింగ్‌కు అనుమతి లేదని మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వెంకటేశం పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రిందట మూసేసిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ నేడు తిరిగి ప్రారంభమైంది.
ఆ పండ్ల మార్కెట్లో ప్యాకింగ్‌కు అనుమతి లేదు
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని మైక్‌ల ద్వారా సూచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి :పొలం చదును చేస్తుండగా... వెండినాణేలు లభ్యం