తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ - మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ రాష్ట్రానికి చేరుకుంది. మూడు రోజుల క్రితం ఒడిశా రాష్ట్రంలోని అంగోల్ ప్రాంతం నుంచి బయలుదేరిన రైలు... అక్కడ ఆక్సిజన్ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపుకుని రైలు మార్గం ద్వారా వాటిని తీసుకొచ్చారు. ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.

Oxygen tankers arriving in the telangana, sanath nagar hyderabad
రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

By

Published : May 2, 2021, 2:32 PM IST

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొట్టమొదటి రైల్వే ఎక్స్​ప్రెస్ ఇవాళ సనత్​నగర్​ చేరుకుంది. మొత్తం ఐదు ట్యాంకర్ల ఆక్సిజన్​ ఒడిశా నుంచి రాష్ట్రానికి చేరుకున్నాయి. వాటిలో 124.26 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ ఇక్కడకు చేర్చుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్​తో ఇబ్బంది పడుతున్న పలు ఆస్పత్రుల్లోని రోగులకు ఆక్సిజన్​ అందించనున్నారు.

రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్

ABOUT THE AUTHOR

...view details