సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై ఓయూ జేఏసీ నేత సంపత్ నాయక్ మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలను రామ్ గోపాల్ వర్మ మానుకోవాలని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో హితవు పలికారు.
పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఊరుకోం: సంపత్ నాయక్ - రామ్ గోపాల్ వర్మ తాజా వార్తలు
చిత్ర దర్శకడు రామ్ గోపాల్ వర్మ వాఖ్యలపై ఓయూ జేఏసీ నేత సంపత్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌పై రాజకీయంగా విమర్శించొచ్చు.. కానీ వ్యక్తిగతంగా విమర్శించే హక్కు లేదని నాయక్ పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఊరుకోం: సంపత్ నాయక్
పవన్ కల్యాణ్‌పై రాజకీయంగా విమర్శించొచ్చు.. కానీ వ్యక్తిగతంగా విమర్శించే హక్కు లేదని నాయక్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు నాయకుడిగా ఉన్న పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు