వీవా క్రాప్ సైన్సెస్ కంపెనీ ‘వి.కమాండ్’ పేరుతో తయారుచేసి విక్రయిస్తున్న పురుగు మందు నాసిరకం అని తేలింది. ఈ నేపథ్యంలో రైతులెవ్వరూ కొనొద్దని, ఎక్కడా అమ్మవద్దని వ్యవసాయశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
నాసిరకం పురుగు మందును గుర్తించిన అధికారులు - తెలంగాణ తాజా వార్తలు
నాసిరకం పురుగు మందుల కంపెనీని వరంగల్ ప్రయోగశాఖ గుర్తించింది. రైతులెవ్వరూ కొనవద్దని, ఎక్కడా అమ్మవద్దని వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నాసిరకం పురుగు మందును గుర్తించిన అధికారులు
క్లోరిఫైరీ ఫాస్ 50 ఈసీ రసాయనంతో తయారుచేసే ఈ మందు నాసిరకమని వరంగల్ ప్రయోగశాఖ పరీక్షల్లో గుర్తించినట్లు వివరించింది.
ఇదీ చూడండి :ఫేస్బుక్ వల.. 12 లక్షలు స్వాహా