తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 15న ఎన్టీఆర్ ​ట్రస్ట్​ స్కాలర్​షిప్​ టెస్ట్​ - ఉల్లిపాయల ధరల నియంత్రణపై నారా భువనేశ్వరి స్పందన

బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్కాలర్​షిప్​టెస్ట్ నిర్వహించనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రకటించారు. గండిపేటలోని ఎన్టీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాలో ఉదయం 10 నుంచి 12గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ntr trust scholarship test on this month 15th
ఈ నెల 15న ఎన్టీఆర్​ట్రస్ట్​ స్కాలర్​షిప్​ టెస్ట్​

By

Published : Dec 10, 2019, 3:23 PM IST

ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్కాలర్​షిప్ టెస్ట్ నిర్వహించనున్నారు. పదో తరగతి పాసైన రెండు తెలుగు రాష్ట్రాల బాలికలు ఈ పరీక్షకు అర్హులని ఎన్టీఆర్​ ట్రస్టీ ఎండీ భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రతిభగల విద్యార్థినులకు ఇంటర్ విద్యకు సాయం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టెస్ట్​లో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.5వేలు, 11 నుంచి 25 ర్యాంకులను సాధించిన వారికి నెలకు రూ.3వేల చొప్పున ఉపకారవేతనం అందిచనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details