కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం వల్ల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ట్యాంక్‌బండ్, లిబర్డీ, నారాయణగూడ, హిమాయత్ నగర్. అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారులు జనాలు లేక కాళీగా కనిపించాయి. స్వల్పంగా వాహనాలు తిరుగుతున్నప్పటికీ... వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంక్‌లు, నిత్యావసర సరుకుల కోసమం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్: వీధులన్నీ నిర్మానుష్యం - లాక్డౌన్ ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన నగర వీధులు
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించడం వల్ల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జనాలు లేక బోసిపోయాయి. ఎటు చూసినా రోడ్లన్నీ కాళీగా దర్శనమిచ్చాయి.
లాక్డౌన్ ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన నగర వీధులు
TAGGED:
CORONA EFFECT IN HYDERABAD