మాదాపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో వైభవంగా స్పెక్ట్రమ్ వేడుకలు.
ఆకట్టుకున్న వేడుకలు
By
Published : Feb 16, 2019, 6:07 AM IST
|
Updated : Feb 16, 2019, 8:50 AM IST
ఆకట్టుకున్న వేడుకలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు తమ ఆటపాటతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కళాశాల ప్రాంగణంలో ప్రతి ఏడాది నిర్వహించే స్పెక్టమ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో తొలిరోజు కళాశాల విద్యార్థులు గీతాలను ఆలపించి అలరించారు. హిందీ, తెలుగు సినీ పాటలకు విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.