కరోనా దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వేడుకలపై నిషేధం విధించామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. సైబరాబాద్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్ - హైదరాబాద్ వార్తలు
నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్
12:56 December 25
నో సెలబ్రెషన్స్
Last Updated : Dec 25, 2020, 1:37 PM IST