తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సహాయనిధికి నారాయణ విద్యాసంస్థలు కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించాయి. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. పునీత్ కోటి రూపాయల చెక్కును అందించారు. ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు సహాయం అందించేందుకు నారాయణ సంస్థలు ఎల్లప్పూడూ ముందంజలో ఉంటాయని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సింధూర అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు నారాయణ విద్యాసంస్థల విరాళం - cmrf
కరోనా నిర్మూలనకు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి నారాయణ విద్యాసంస్థలు కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించాయి. ఈ మేరకు ఆ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. పునీత్ మంత్రి కేటీఆర్కు చెక్కును అందించారు.
తెలుగు రాష్ట్రాలకు నారాయణ విద్యాసంస్థల విరాళం