ఆసియాలోనే అతి పిన్న వయస్కురాలైన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నింబోలిఅడ్డాలోని ఆర్జీ కేడీయా కళాశాలలో ఓటు వేశారు.
ఓటు హక్కును వినియోగించుకున్న నైనా జైస్వాల్ - గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ వార్తలు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్లో భాగంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నింబోలిఅడ్డాలోని ఆర్జీ కేడీయా కాలేజీలో ఓటు వేశారు.
ఓటు హక్కును వినియోగించుకున్న నైనా జైస్వాల్
ఆంధ్రప్రదేశ్ పోలీసు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న నైనా జైస్వాల్.. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు ఓటేయాలని కోరారు. 2016లో కేవలం 45.27 శాతం మాత్రమే పోలింగ్ జరిగిందని, కానీ ఈసారి అందరూ పోలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ నేత నారాయణ