తెలంగాణలో పీజీఈసెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎంటెక్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను ఖరారు చేసింది. ఆగస్టు 2న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 7 నుంచి 12 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగతుంది. ఆగస్టు 8 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగుతుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 600 రూపాయలు, ఇతరులు 1200 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని కన్వీనర్ పేర్కొన్నారు.
ఎంటెక్ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు
రాష్ట్రంలో పీజీఈసెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎంటెక్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను ఖరారు చేసింది. ఆగస్టు 2న నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
ఎంటెక్ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు