మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమాచారం తెలిపామన్నారు. చట్ట వ్యతిరేకంగా డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో తాము అరెస్టు చేశామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు.
'ఎంపీ అరెస్టు.. లోకసభ స్పీకర్‌కు తెలిపాం'
చట్ట వ్యతిరేకంగా డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన కేసులో తాము ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేశామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెలిపామన్నారు.
'ఎంపీ అరెస్టు.. లోకసభ స్పీకర్‌కు తెలిపాం'
రెండు రోజుల క్రితం జన్వాడ్ వద్ద సెక్షన్ 151 కింద అరెస్టు చేసిన విషయాన్ని కూడా ఆ రోజు లోక్‌సభ స్పీకర్‌కు తెలిపినట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి :మరో పోరాటానికి సిద్ధం కండి
Last Updated : Mar 5, 2020, 10:56 PM IST