తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​రెడ్డితో ఔటర్​రింగ్​రోడ్డులో పోలీసుల చక్కర్లు.... - రేవంత్ రెడ్డి అరెస్టు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించిన ఎంపీ రేవంత్​రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏదో ఓ పోలీస్​స్టేషన్లో ఉంచితే... కార్యకర్తలు, అభిమానుల నుంచి దాడులు ఎదురవుతాయని అంచనా వేసిన పోలీసులు... ఔటర్​రింగ్​రోడ్డులో చక్కర్లు కొట్టారు.

mp-revanth-reddy-arrest-roaming-on-hyderabad-outer-ring-road

By

Published : Oct 21, 2019, 4:42 PM IST

ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి గోల్కొండ పోలీస్​స్టేషన్​కు తరలించారు. కొద్దిసేపు గోల్కొండ ప్రాంతంలోని గోల్ఫ్ కోర్ట్​లో ఉంచారు. అనంతరం వేరే వాహనంలో ఎక్కించుకుని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని పుప్పాలగూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో రేవంత్​రెడ్డిని తిప్పారు. ప్రస్తుతం పాతబస్తీలోని కామాటిపురా ఠాణాకు తరలించారు.

రేవంత్​రెడ్డితో ఔటర్​రింగ్​రోడ్డులో పోలీసుల చక్కర్లు....

ABOUT THE AUTHOR

...view details