తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త వేధింపులతో తల్లీబిడ్డ బలవన్మరణం - nagole

భర్త పెట్టే వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

భర్త వేదింపులకు తాళలేక తల్లీబిడ్డ బలవన్మరణం..

By

Published : Jul 8, 2019, 7:24 PM IST

నాగోల్ లోని బండ్లగూడలో నివాసం ఉంటున్న రాజశేఖర్​, సుజాతలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు నినీష్ ఉన్నాడు. రాజశేఖర్​ ఓ ప్రైవేట్​ బ్యాంకులో ఉద్యోగిగా చేస్తున్నాడు. అతను పెట్టే బాధలు భరించలేక, సుజాత(27), తన బిడ్డ​తో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భర్త రాజశేఖర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

భర్త వేధింపులు తాళలేక తల్లీబిడ్డ బలవన్మరణం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details