తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్ చట్టంలో లోపాలున్నాయి: జీవన్ రెడ్డి - మున్సిపల్​ చట్టంపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశ పెట్టిన పురపాలక చట్టంలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. అత్యవసర సమయంలో ప్రతి పనికీ కలెక్టర్లను సంప్రదించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

మున్సిపల్​ చట్టంపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

By

Published : Sep 22, 2019, 1:32 PM IST

నూతన మున్సిపల్​ చట్టంలో అధికారాలన్నీ కలెక్టర్లకే కట్టబెట్టడంపై కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. మున్సిపల్​ వివాదంపై ఎవరైనా కోర్టుకు వెళ్లే విషయమే మూడునెలల కాలపరిమితి కల్పించడం కొంత అసమంజసంగా ఉందన్నారు. ప్లాస్టిక్​ను నిరోధించే విధంగా చట్టంలో పొందుపర్చినట్లయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మున్సిపల్​ చట్టంపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details