తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త సంవత్సరంలో కరోనా నుంచి విముక్తి కలగాలి: తలసాని - హైదరాబాద్​ వార్తలు

నూతన సంవత్సరంలో ప్రజలంతా సురక్షితంగా కొవిడ్​ నుంచి బయటపడాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ ఆకాంక్షించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

talasani
మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

By

Published : Jan 1, 2021, 7:30 PM IST

2020 సంవత్సరం ప్రపంచానికి చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతన ఏడాదిలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ బయటపడాలని ఆకాంక్షించారు.

మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

నూతన సంవత్సరం సందర్భంగా రాంగోపాల్​పేట కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్, మహంకాళి ఆలయం ఈవో మనోహర్​రెడ్డి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణ, బేగంపేట ఏసీపీ వినోద్, రాంగోపాలపేట ఏపీపీ, ఎస్​ఆర్​నగర్​ ఇన్స్​స్పెక్టర్​ సైదులు.. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
మంత్రి తలసానికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

ఇవీచూడండి:మద్యం మానేద్దాం.. 2021ని హాయిగా గడిపేద్దాం!

ABOUT THE AUTHOR

...view details