రంజాన్ పర్వదినం సందర్భంగా మంత్రులు హోం మంత్రి మహమూద్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హోం మంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ముస్లింలు అందరూ ఇళ్లోలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
మహమూద్ అలీకి మంత్రుల రంజాన్ శుభాకాంక్షలు
హోంమంత్రి మహమూద్ ఆలీకి మంత్రులు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమాత్యులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి మహమూద్ అలీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.
మహమూద్ అలీకి మంత్రుల రంజాన్ శుభాకాంక్షలు