తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసరా చెక్కులు పంపిణి చేసిన మంత్రి మల్లారెడ్డి - పంపిణి

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. అనంతరం అర్హులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఆసరా చెక్కులు పంపిణి చేసిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Jul 26, 2019, 3:12 PM IST

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్, మేడిపల్లి, కాప్రా మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్​కే దక్కుతుందని అన్నారు. అనంతరం కార్గిల్ యుద్ధ వీరులను గుర్తుకు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఆసరా చెక్కులు పంపిణి చేసిన మంత్రి మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details