కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మూసివేసిన రోడ్లను తెరవాలని విజ్ణప్తి చేశారు. రోడ్ల మూసివేతతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మూసివేసిన రహదారులను తెరవాలని విజ్ణప్తి చేశారు. రోడ్ల మూసివేతతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వెల్లడించారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్కు మంత్రి కేటీఆర్ లేఖ
ఆర్మీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ, మున్సిపల్ ప్రోటోకాల్ పాటించటం లేదంటూ లేఖలో ప్రస్తావించారు.
ఇదీ చూడండి :ఎడతెరపిలేని వర్షాలు..నిలిచిన రాకపోకలు, కూలిన ఇళ్లు