ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికే నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దయ చేసి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌కు వచ్చి పాల్గొనాలని కోరారు. నగర పౌరులు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు రావాలని సూచించారు.
ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుంది : కేటీఆర్
ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని... నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. నందినగర్ పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ దంపతులు ఈ సందర్భంగా ఓటేశారు.
ఇదీ చూడండి :ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు