తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎగిరిన పతంగి.. - mim won 44 seats in ghmc election results

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పతంగి రెపరెపలాడింది. మొత్తం 44 డివిజన్లకు గానూ 33 స్థానాల్లో మజ్లిస్ తన సత్తా చాటింది.

mim won 33 seats in Hyderabad parliament constituency
హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో మజ్లిస్ గెలుపు

By

Published : Dec 5, 2020, 7:06 AM IST

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మజ్లిస్​కు పట్టం కట్టారు. 44 డివిజన్లలో 33 స్థానాల్లో ఎంఐఎం పతంగి రెపరెపలాడింది. మొత్తం గెలిచిన 44 స్థానాల్లో 33 హైదరాబాద్ నియోజకవర్గం నుంచే ఉండటం ఈ ప్రాంతంలో మజ్లిస్​కు ఉన్న పట్టును మరోసారి తెలియజేసింది. మజ్లిస్ మిత్రపక్షం తెరాస ఈ నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నియోజకవర్గంలో భాజపా 11 స్థానాల్లో గెలుపొందింది.

హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గం
హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గం
హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గం
హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గం

ABOUT THE AUTHOR

...view details