తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు' - medical camp

హైదరాబాద్​ పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​ చేతుల మీదుగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

'హైదరాబాద్​లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు'

By

Published : Sep 20, 2019, 9:14 AM IST

హైదరాబాద్​ నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ పలు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. డెంగీ, మలేరియా, చికెన్​గున్యా తదితర వైరల్​ఫివర్​లకు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఐఎం నాయకులు తెలిపారు. పేదలను దృష్టిలో పెట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

'హైదరాబాద్​లో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు'

ABOUT THE AUTHOR

...view details