ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు హైదరాబాద్ లక్డీకాపూల్ వాసవి ఆస్పత్రిలో భేటీ అయ్యారు. గత వారం మంత్రి ఈటల రాజేందర్‌తో మాట్లాడిన తర్వాత వారు తొలిసారిగా సమావేశమయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు మరోసారి మంత్రిని కలవనున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల పేద రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక ఉస్మానియా, గాంధీలకు వస్తున్నారు. రోగుల రాకతో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ - hyderabad
హైదరాబాద్ లక్డీకాపూల్ వాసవి ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు భేటీ అయ్యారు. రాత్రి 7 గంటలకు మరోసారి మంత్రి ఈటలను కలవనున్నారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధుల భేటీ