మేడ్చల్ పట్టణంలో వీరాంజనే సంతోషిమాత దేవాలయంలో వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఇళ్లలో నోములు నిర్వహించుకుని వాయినాలు ఇచ్చుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవించాలని అమ్మవారిని మొక్కినట్లు వారు తెలిపారు.
మేడ్చల్లో జనసందోహంగా మారిన ఆలయాలు - ప్రత్యేక పూజలు
మేడ్చల్లోని పలు ఆలయాలు భక్తలతో పోటెత్తాయి. ప్రత్యేక పూజలతో, భక్తి శ్రద్ధలతో మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని చేశారు.
మేడ్చల్లో జనసంద్రోహంగా మారిన ఆలయాలు