సికింద్రాబాద్ బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మికి గత కొంతకాలంగా ఛాతిలో నొప్పి రావడం మొదలైంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నొప్పి తగ్గలేదు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విజయలక్ష్మి అక్క ఇంటికి వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు.
అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య - police
అనారోగ్యంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌లోని బాలాజీనగర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీస్ స్టేషన్