వార్డు మెంబర్ నుంచి మండలి ఛైర్మన్ వరకు అంచెలంచెలుగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎదిగిన తీరు అందరికి ఆదర్శప్రాయమన్నారు మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్. ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తాకు నేతి అభినందనలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుత్తా చేపట్టని పదవి అంటూ ఏదీ లేదని చెప్పారు. భారతదేశంలోనే తెలంగాణ శాసనమండలికి గొప్ప పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
'దేశంలోనే గొప్ప మండలి ఛైర్మన్గా పేరు తెచ్చుకోవాలి' - మండలి ఛైర్మన్
శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ అభినందలు తెలిపారు.
శాసనమండలి