తెలంగాణ

telangana

ETV Bharat / state

టిప్పర్​ ఢీకొని వ్యక్తి దుర్మరణం - accident

బతుకు దెరువు కోసం ఉన్న ఊరు వదిలి నగరానికి వచ్చాడు. కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతలోనే అతడిని టిప్పర్​ మృత్యురూపంలో కబళించిన ఘటన హైదరాబాద్​ బీహెచ్​ఈఎల్​ వద్ద జరిగింది.

పోలీస్​ స్టేషన్​

By

Published : Jun 13, 2019, 6:27 AM IST

Updated : Jun 13, 2019, 6:39 AM IST

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో బీహెచ్​ఈఎల్ కూడలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చందానగర్‌ పాపిరెడ్డి కాలనీలో ఉంటున్న శేషయ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. వెనక నుంచి వచ్చిన టిప్పర్‌ బైక్​ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన శేషయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఖమ్మం జిల్లా తూట్లకుంట గ్రామం.

టిప్పర్​ ఢీకొని వ్యక్తి దుర్మరణం
Last Updated : Jun 13, 2019, 6:39 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details