తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2020, 6:55 AM IST

ETV Bharat / state

మియాపూర్​లో రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్ట్​

మద్యం సేవించి వాహనం నడపి... ఓ వ్యక్తి మరణానికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ నెల 19న మియాపూర్​లో రోడ్డు ప్రమాదానికి కారణమైన కారుడ్రైవర్​ సతీశ్​​ను పోలీసులు రిమాండ్​కు తరలించారు.

road accident in Miyapur
మియాపూర్​లో రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్ట్​

ఈ నెల 19న హైదరాబాద్ మియాపూర్​లో మద్యం సేవించి వాహనం నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమైన సతీశ్​ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. 19 రాత్రి ఎండీ అప్సర్ రోడ్డు పక్కన టీ తాగుతున్న సమయంలో మద్యం మత్తులో వాహనం నడిపిన సతీశ్​ కారుతో ఢీకొట్టాడు.

మియాపూర్​లో రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్ట్​

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్సర్​ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన సతీశ్​​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:మియాపూర్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details