కార్మికులు, మహిళలు, శిశు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా... కార్మికులను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని... విద్యార్థులకు, యువతకు అందిస్తే నిరుద్యోగులకు మెరుగైన ఉపాధి కల్పించవచ్చునంటున్న మంత్రి మల్లారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'అందరికి ఉపాధి' - KCR
కార్మిక, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు అవసరమైన నైపుణ్యాన్ని అందించి.. అందరికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు.
'అందరికి ఉపాధి'