తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. గాయపడిన సైనికుల కోసం ఈ రక్తన్ని పంపిస్తామని ప్రకటించారు.
సైనికులకు రక్తదానం
By
Published : Feb 17, 2019, 7:16 PM IST
సైనికులకు రక్తదానం
గులాబీ దళపతి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్వీ ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి హోం మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. సేకరించిన రక్తాన్ని ఉగ్రదాడిలో గాయపడిన సైనికుల కోసం పంపిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.