రుణపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి సవరణ చేసిన ప్రభుత్వం... ఆ మేరకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
రుణపరిమితిని ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ - finance ordinance given by government
రుణపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి సవరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు లోబడి రుణపరిమితిని ఐదు శాతానికి పెంచింది.
రుణపరిమితిని ఐదు శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్
దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు లోబడి రుణపరిమితిని ఐదు శాతానికి పెంచుకునే వెసులుబాటు రాష్ట్రానికి కలుగుతుంది. తద్వారా రుణాల రూపంలో అదనపు నిధులను సమకూర్చుకునే అవకాశముంది.