హైదరాబాద్లోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆసియా సింహం జీతు మరణించింది. 2014లో జన్మించిన ఈ సింహంకు ప్రస్తుతం ఐదేళ్లు. గత కొంత కాలంగా జీతు అనారోగ్యంతో బాధపడుతోంది. వెనుక కాళ్లకు పక్షవాతం రావడం వల్ల అనారోగ్యానికి గురయింది. పరిస్థితి విషమించడం వల్ల అధికారులు అత్యవసరంగా చికిత్స అందించారు. అయినప్పటికీ మృతి చెందింది. మృతి చెందిన సింహానికి పశు వైద్యులు శవపరీక్ష నిర్వహించారు.
హైదరాబాద్లో ఆసియా సింహం మృతి - హైదరాబాద్లో
నెహ్రూ జంతుప్రదర్శనశాలలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆసియా సింహం జీతు మరణించింది.
హైదరాబాద్లో ఆసియా సింహం మృతి