'చిరుత కోసం వేట' - చిరుత పులి
తూర్పుగోదావరి జిల్లా బలుసుల్లంకలో చిరుత పులి కలకలం సృష్టించింది. ఇద్దరి వ్యక్తులపై దాడి చేసింది. ఓ ఇంట్లో దూరిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వలను ఏర్పాటు చేశారు.
'చిరుత కోసం వేట'
Last Updated : Feb 14, 2019, 1:07 PM IST