ఎల్బీనగర్ కూడలిలోని ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభంతో వాహనదారులు, ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.
ఫ్లైఓవర్‌పై రయ్..రయ్.. - ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
ఎల్బీనగర్ కూడలిలోని ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభిచారు.
ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం