ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు: కేటీఆర్ - ktr
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇన్నాళ్లు అందించిన మార్గదర్శకత్వానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు.
కృతజ్ఞతలు
గవర్నర్ నరసింహన్‌తో అనుభూతులను ట్విట్టర్ ద్వారా తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పంచుకున్నారు. ఇన్నాళ్లు అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ నరసింహన్ పదేళ్ల పాటు రాష్ట్రానికి మార్గనిర్దేశం చేశారని కొనియాడారు. ఇకముందూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు.