రెండోసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్ తొలి సమీక్ష నిర్వహంచారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, సంచాలకురాలు శ్రీదేవితో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ పాల్గొన్నారు. శాఖకు సంబంధించిన పలు అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారని సమాచారం.
పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం - meet
రెండోసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్... ఆశాఖ విభాగాధిపతులతో సమావేశమయ్యారు. పురపాలక బిల్లుపై అధికారులతో మంత్రి చర్చించారు.
ktr