తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ అమలు తీరుపై మంత్రి కేటీఆర్ సమీక్ష - కరోనా వార్తలు

కరోనా నియంత్రణ, లాక్​డౌన్ అమలు తీరుపై జీహెచ్​ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ సమీక్షిస్తున్నారు. ​రానున్న రోజుల్లో సీజనల్​ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.... ముందు జాగ్రత్త ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చిస్తున్నారు.

KTR AND EETALA RAJENDAR REVIEW MEETING IN GHMC OFFICE AT HYDERABAD
లాక్​డౌన్​ అమలు తీరుపై మంత్రి కేటీఆర్ సమీక్ష

By

Published : May 18, 2020, 2:48 PM IST

హైదరాబాద్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేటర్​లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కరోనా నియంత్రణ లాక్​డౌన్​ అమలు తీరుపై చర్చిస్తున్నారు.

రానున్న రోజుల్లో సీజనల్​ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.... ముందు జాగ్రత్త ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశానికి మేయర్​ బొంతు రామ్మోహన్​, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​, జలమండలి ఎండీ దానకిశోర్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​కుమార్​, జోనల్​ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు హాజరయ్యారు.

ఇవీ చూడండి:కూలీ బతుకు.. అందని మెతుకు !

ABOUT THE AUTHOR

...view details