శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కృష్ణా బోర్డు అనుమతినిచ్చినట్లు ఏపీ జెన్‌కో సీఈ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు సీఈ స్పష్టం చేశారు.
రేపు శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత