ఏపీలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించేందుకు తెలంగాణ నుంచి భక్తులు తరలివచ్చారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి ఆలయాల ఉత్సవ కమిటీ ప్రతినిధులు.. దుర్గమ్మకు బోనం సమర్పించారు. బ్రాహ్మణ వీధి నుంచి వందలాది మంది కళాకారులతో బంగారు బోనాన్ని సమర్పించేందుకు భారీ ఉరేగింపుగా తరలివచ్చారు.
కనకదుర్గమ్మకు 'తెలంగాణ మహంకాళి' బంగారుబోనం - bonalu
ఏపీలోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు బోనం సమర్పించారు. వందలాది మంది కళాకారులతో ఊరేగింపుగా తరలివచ్చారు.
బోనం