తెలంగాణ

telangana

ETV Bharat / state

హిందుత్వం అంటే యాగాలు, పూజలు కాదు: కిషన్ రెడ్డి - trs

నిజామాబాద్​ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల ఓట్లకోసమే భాజపాపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ వ్యాఖ్యలు ఖండించిన కిషన్ రెడ్డి

By

Published : Mar 20, 2019, 1:53 PM IST

కేసీఆర్ వ్యాఖ్యలు ఖండించిన కిషన్ రెడ్డి
నిజామాబాద్​ సభలో భాజపాపై కేసీఆర్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. యాగాలు, పూజలు చేయడమే హిందుత్వం కాదని, దేశభక్తి కలిగి ఉండటమే నిజమైన హిందువు లక్షణమని అన్నారు. కేవలం మైనార్టీల ఓట్లకోసమే భాజపాపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details