మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు - కేసీఆర్ నివాళులు'
జాతిపిత మహాత్మా గాంధీ 150 వ జయంతి పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అహింసా, శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులకు మార్గం చూపారని ప్రశంసించారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మహానీయుడికిదే తమ వినమ్ర నివాళి అని ట్వీట్ చేశారు.
మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు