బాలాకోట్‌లో మెరుపుదాడులు చేసిన భారత వైమానిక దళానికి తెరాస తరఫున ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అభినందనలు తెలిపారు. కశ్మీర్, అయోధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సందర్భాల్లో దేశంలోని సీనియర్ నేతలను సంప్రదించాలని సూచించారు.
కేసీఆర్ నాయకత్వం అవసరం - తెరాస
పుల్వామా దాడికి ప్రతికారంగా మెరుపుదాడులు చేసిన భారత వైమానిక దళానికి తెరాస ఎంపీ నర్సయ్యగౌడ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత కశ్మీర్ సమస్యకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కశ్మీర్, అయోధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు.
తెరాస ఎంపీ నర్సయ్యగౌడ్