కేసీఆర్ దేశంలోనే నెంబర్‌వన్ సీఎం అంటూ కొనియాడారు హోంమంత్రి మహమూద్ అలీ. బోనాల పండగకు తనను ఛైర్మెన్‌గా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లోని కార్వార్ దర్బార్ మైసమ్మకు జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణ పట్టువస్త్రాలు సమర్పించారు. హోం మంత్రి మహమూద్ అలీ మిత్రకృష్ణకు పట్టువస్త్రాలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు.
కేసీఆర్ దేశంలోనే నెం.1 సీఎం: మహమూద్ అలీ - cm
కేసీఆర్ దేశంలోనే నెంబర్‌వన్ సీఎం అంటూ కొనియాడారు హోంమంత్రి మహమూద్ అలీ. బోనాల పండగకు తనను ఛైర్మెన్‌గా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కేసీఆర్ దేశంలోనే నెం.1 సీఎం: మహమూద్ అలీ